Home
Google India
Google India News
-
2025 Roundup: 2025లో గూగుల్‌లో ఎక్కువగా వెతికినవి ఇవే.!
2025 Roundup: సంవత్సరం చివరికి చేరుకుంటున్న సందర్భంగా, గూగుల్ సంస్థ ‘India’s Year in Search 2025: The A to Z of Trending Searches’ పేరుతో తన వార్షిక రౌండప్‌ను విడుదల చేసింది. 2025లో భారతీయులు గూగుల్‌లో దేని గురించి ఎక్కువగా వెతికారో ఈ జాబితా స్పష్టంగా తెలియజేస్తోంది. క్రీడల పట్ల ప్రజల అభిమానం, కృత్రిమ మేధస్సు (AI)లో పురోగతి, ట్రెండింగ్ పాప్ కల్చర్ ఈవెంట్ల సమాహారం ఈ ఏడాది సర్చింగ్ లో కనిపించింది.… -
Google Virtual Apparel Try On Tool: గూగుల్ కొత్త టూల్.. మీకు కొత్త డ్రెస్ ఎలా ఉంటుందో స్మార్ట్‌ఫోన్ లోనే చూసుకోవచ్చు!
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆన్ లైన్ షాపింగ్ కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్లో కూర్చుని బుక్ చేసుకుంటే కావాల్సిన వస్తువులు ఇంటికే వచ్చేస్తున్నాయి. కానీ, డ్రెస్సులు కొనేటప్పుడు అవి మన మీద ఎలా కనిపిస్తాయో ఊహించడం కష్టం కదా? షాపింగ్ మాల్స్‌కు వెళ్లి ట్రై చేయాల్సిన ఇబ్బంది లేకుండా, ఇప్పుడు గూగుల్ ఒక అద్భుతమైన టూల్ ను తీసుకొచ్చింది. గూగుల్ తన “వర్చువల్ అప్పారెల్ ట్రై-ఆన్” టూల్‌ను భారతదేశంలో ప్రారంభించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారితమైన… -
CM Revanth Reddy : హైదరాబాద్‌కు మరో గర్వకారణం.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ నేడు ప్రారంభం
CM Revanth Reddy : సైబర్ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు గూగుల్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొదలవుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ఇవాళ ఉదయం 11 గంటలకు హైటెక్‌సిటీ దివ్యశ్రీ భవన్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది భారత్‌లో గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కావడం విశేషం. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో… -
Pushpa Teaser: అది సార్ నా బ్రాండ్.. ఏకంగా గూగుల్ తల్లే సలాం కొట్టిందిగా!!
ఈ టీజర్ గురించి ఏకంగా గూగుల్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా స్పందించడం హాట్ టాపిక్ అయింది. -
Youtube: ఇండియాలో 2.25 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్..
Youtube: యూట్యూబ్ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఇండియాలో ఏకంగా 2.25 మిలియన్ల(22,54,902) వీడియోలను తొలగించింది. -
Google Layoff: భారతదేశంలో గూగుల్ లేఆఫ్స్.. 450 ఉద్యోగుల తొలగింపు..
Google India Lay Off: గతేడాది చివర్లో ప్రారంభం అయిన టెక్ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా గూగుల్ ఇండియా భారతదేశంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం అర్థరాత్రి ఉద్యోగులకు మెయిల్ ద్వారా తొలగింపు గురించి… -
గూగుల్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్
గూగుల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రకటనల ఆదాయానికి సంబంధించి సంస్థపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తునకు ఆదేశించింది. డిజిటల్ మీడియా సంఘమైన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా గూగుల్ లాంటి సంస్థలు తమ మీడియాలో వచ్చే న్యూస్ కంటెంట్‌ను వాడుకుంటున్నాయని, ఆదాయంలో మాత్రం సరైన వాటా చెల్లించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై సీసీఐ స్పందించింది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో మీడియా సంస్థల కంటెంట్‌ను వాడుకుంటే డబ్బులు…
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!