Home
Google Gemini
Google Gemini News
-
Google Gemini Memory Summary: గూగుల్ జెమినై యూజర్లకు గుడ్న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది..! ఇక ఆ టెన్షన్ లేదు..
Google Gemini Memory Summary: AI అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రైవసీ మరింత పోయిందనే విమర్శలు ఉన్నాయి.. ఎప్పటికప్పుడు యూజర్ల వివరాలు అందులో సేవ్ కావడం కొత్త సమస్యలకు దారి తీసినట్టు పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. అయితే, ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన AI అసిస్టెంట్ జెమినై (Google Gemini) వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అదే ‘మెమరీ సమ్మరీ’ (Memory Summary). ఈ ఫీచర్ ద్వారా గతంలో వినియోగదారులతో… -
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
Bengaluru Crime: "ప్రతి నేరం వెనకా ఒక మాస్టర్మైండ్ ఉంటాడు.. కానీ ఆ మాస్టర్మైండ్ వెనక ఒక అనుచరుడో, నమ్మకస్తుడైన మిత్రుడో ఉంటాడు. కానీ.. బెంగళూరులోని కె.ఆర్. పురం పరిధిలో జరిగిన దారుణ త్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడు కెన్నెత్ (25) వెనక ఉన్న ఆ నమ్మకస్తుడు గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఆ సహచరుడు మనిషి కాదు.. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్! వినడానికే వింతగా, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ… -
Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
Ask YouTube: యూట్యూబ్ తన యూజర్ల కోసం సెర్చ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేందుకు రెడీ అవుతుంది. AI సాయంతో పనిచేసే ‘ఆస్క్ యూట్యూబ్’ (Ask YouTube) అనే సరికొత్త ఫీచర్ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూట్యూబ్ కేవలం వీడియోల ప్లాట్ఫామ్గానే కాకుండా, మన సందేహాలను తీర్చే ఒక వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్గా మారనుంది. సాధారణంగా మనం యూట్యూబ్ సెర్చ్బార్లో ఏదైనా విషయం గురించి టైప్ చేస్తే.. దానికి సంబంధించిన వీడియోల లిస్ట్ వస్తుంది. కానీ… -
Google Gemini AI: నీట్ విద్యార్థులకు గూగుల్ ‘ఏఐ’ వరం.. “ఒకే క్లిక్తో జెమిని యాప్తో ఉచితంగా నీట్ ప్రాక్టీస్ టెస్టులు!”
Google Gemini AI: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ (MBBS), ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్ యూజీ’ (NEET UG 2026) పరీక్షకు సిద్ధమవ్వడం ఇప్పుడు మరింత సులభం కానుంది. ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నప్పటికీ, కేవలం కొద్దిమందికి మాత్రమే సీట్లు లభిస్తున్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలిచేందుకు… -
AI showdown: AI సామ్రాజ్యంలో సింహాసనం ఎవరిది.? ChatGptకి గట్టి పోటీ ఇస్తున్న Gemini..!
AI showdown: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గత రెండేళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన చాట్జీపీటీకి ఇప్పుడు అసలైన సవాలు ఎదురవుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన ‘జెమిని’ (Gemini) వేగంగా పుంజుకుంటూ, చాట్జీపీటీ వినియోగదారులను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా విడుదలైన వెబ్ ట్రాఫిక్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సెర్చ్ ఇంజిన్ రంగంలో రారాజుగా ఉన్న గూగుల్, ఇప్పుడు ఏఐ రంగంలో కూడా తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో సఫలమవుతోంది. చాట్జీపీటీ ట్రాఫిక్లో క్షీణత:… -
Gemini AI : AI ప్రపంచంలో సరికొత్త రికార్డు.. గూగుల్ జెమినికి 40 కోట్ల యూజర్లు..
Gemini AI : కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం సినిమాలకో, సైన్స్ ఫిక్షన్ కథలకో పరిమితం కాలేదు. అది మన రోజువారీ జీవితంలోకి వేగంగా చొచ్చుకుపోతోంది. స్మార్ట్ ఫోన్లలో, కారు డ్రైవింగ్ లో, ఆఫీసు పనుల్లో, చివరకు వంట చిట్కాలలో కూడా AI తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ AI విప్లవంలో ముందున్న వాటిలో గూగుల్ జెమిని ఒకటి. తాజాగా, ఈ జెమిని యాప్ 400 మిలియన్ల (అంటే 40 కోట్ల) మంది వినియోగదారులను… -
Gemini AI: కొత్త అవతార్లో గూగుల్ జెమిని ఏఐ.. మరిన్ని ఫీచర్లతో..
Gemini AI: గూగుల్ మంగళవారం నాడు (ఆగస్టు 13) మేడ్ బై గూగుల్ ప్రోగ్రామ్ 2024లో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ ను కొత్త అవతార్ లో పరిచయం చేసింది. ఈ ఈవెంట్లో గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్లో మాట్లాడుతూ.., గూగుల్ అసిస్టెంట్ను ప్రారంభించిన తర్వాత ఇది అతిపెద్ద ముందడుగు. జెమినీ AI ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాల్లో 45 భాషల్లో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. గూగుల్ జెమినిని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!