వాడుకోండి…. నా సేవల్ని బాగా ఉపయోగించుకోండి…. నా అనుభవాన్నంతా రంగరించి పార్టీని పైకి తెస్తానని ఆ వైసీపీ ఎంపీ చెబుతున్నా అస్సలు రెస్పాన్స్ ఉండటం లేదట. నువ్వు ఉండవయ్యా బాబూ…. అవసరమైనప్పుడు వాడతాంలే. టైమ్ వచ్చినప్పుడు మా వాడకం మామూలుగా ఉండదని అంటున్నా ఆ ఎంపీ మాత్రం అస్సలు తగ్గడం లేదట. హిట్ మీ హార్డ్ యార్ అంటున్న ఆ రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఏంటా కథ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద పొలిటికల్ రాశి,…
మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ చేశారు.. అయితే, ఇవాళ అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది..