Home
Global News
Global News News
-
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగున్నప్పటికీ బంగారం ధరలు తగ్గకపోవడంతో మగువలు అసంతృప్తిగా ఉన్నారు. -
Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేటి బంగారం ధరలు ఇలా..!
మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మళ్లీ పెరిగిపోయాయి. రోజుకోలాగా బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై రూ.270 పెరగగా.. సిల్వర్ ధర మాత్రం దిగొచ్చింది. ఏకంగా రూ.4,000 తగ్గింది. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. గురువారం బంగారం ధరలు తగ్గాయి. పుత్తడి ధరలు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గుతుంటే.. ఇంకో రోజు భారీగా పెరిగిపోతున్నాయి. -
Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర
మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మళ్లీ పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులే ఉన్నప్పటికీ బంగారం ధరలు మాత్రం దిగి రావడం లేదు. -
Gold Rates: పసిడి పరుగులు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
బంగారం ధరలకు బ్రేక్‌లు పడడం లేదు. తగ్గుముఖం పడతాయేమోనని ఎదురుచూసున్న పసిడి ప్రియులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ధరలు దిగొస్తాయని గోల్డ్ లవర్స్ భావించారు. -
Gold Rates: వామ్మో.. మగువలకు బిగ్ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వామ్మో.. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఆ మధ్య రెండు రోజులు ధరలు తగ్గాయి. దీంతో ధరలు దిగి రావొచ్చని పసిడి ప్రియులు భావించారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా గోల్డ్ లవర్స్‌కు షాకిస్తున్నాయి. శనివారం మరోసారి భారీ పెరిగిపోయాయి. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్. మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. శుక్రవారం మాత్రం ధరలు ఝలక్ ఇచ్చాయి. దీంతో పుత్తడి కొనాలంటేనే పసిడి ప్రియులు హడలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 710 పెరగగా.. కిలో వెండిపై రూ. 3,000 పెరిగింది. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. గత వారం దిగొచ్చిన ధరలు.. ఈ వారం కూడా తగ్గుతాయని గోల్డ్ లవర్స్ భావించారు. కానీ అందుకు భిన్నంగా పెరిగిపోతున్నాయి. -
Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న కాస్త ఉపశమనం కలిగించిన ధరలు.. ఈరోజు మళ్లీ ఝలక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి భారీగా ధరలు పెరిగిపోయాయి. ప్రతి రోజు ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. -
Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు శుభవార్త. తాజాగా బంగారం ధరలు ఉపశమనం కలిగించాయి. ఇటీవల హెచ్చు తగ్గులు అవుతున్న ధరలు.. సోమవారం మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.710 తగ్గగా.. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!