Home
Global Cricket Leagues
Global Cricket Leagues News
-
Pakistan Cricket: పాక్ క్రికెట్‌కు ఘోర అవమానం.. ప్లేయర్లతో పాటు షాక్ ఇస్తున్న కామెంటేటర్లు..
Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్ రోజురోజుకు దిగజారిపోతుంది. వరసగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. పాకిస్తాస్ సూపర్ లీగ్(PSL) నుంచి విదేశీ క్రికెటర్లు బయటకు వస్తున్నారు. వీరంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL)లో ఆడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐపీఎల్లో అమ్ముడుపోని క్రికెటర్లు మాత్రమే పీఎస్ఎల్లో ఆడుతున్నారనే ప్రచారం ఉంది. ఇక ఇప్పుడు, కామెంటేటర్లు కూడా పీఎస్ఎల్ వీడి ఐపీఎల్ కోసం వస్తున్నారు. -
Global Cricket Leagues: ప్రపంచ క్రికెట్లో కొత్త ట్రెండ్.. ఇక పాక్ ఆటగాళ్లకు బీపీఎల్ ఒక్కటే దిక్కు!
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో భారతీయ వ్యాపారవేత్తల ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు జట్లకు భారత యజమానులే ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో కూడా ఆరు ఫ్రాంచైజీలు భారతీయుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ క్రికెట్ వ్యాపారంలో ఇండియన్ పెట్టుబడిదారుల ప్రభావాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో నాలుగు జట్లు, అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్లో కూడా నాలుగు జట్లు భారత…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!