Home
Glenn Maxwell Retirement
Glenn Maxwell Retirement News
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
Glenn Maxwell Retirement: క్రికెట్ ప్రపంచంలో తన విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లకు ముచ్చమటలు పట్టించిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 38 ఏళ్ల మాక్స్వెల్ ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్కు గురిచేసింది. నిజానికి 2028 టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా తరఫున ఆడాలని ఆయన భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ కెరీర్కు పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ… -
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన లెజెండ్..!
Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల మ్యాక్స్వెల్ ఫస్ట్ క్లాస్, లిస్ట్-A క్రికెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున మాత్రం కొనసాగనున్నాడు. 2027-28 సీజన్ వరకు ఆ జట్టుతో అతడి కాంట్రాక్ట్ కొనసాగనుంది. మ్యాక్స్వెల్ గతేడాది జూన్లోనే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. టీ20 అంతర్జాతీయ క్రికెట్కు అందుబాటులో ఉంటూ 2026 టీ20 ప్రపంచకప్లోనూ ఆడాడు. అయితే అనూహ్యంగా టోర్నీలో… -
Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన మరో స్టార్ ప్లేయర్..!
Heinrich Klaasen: నేడు ఉదయం అంతర్జాతీయ క్రికెట్కు దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గ్లెన్ మాక్స్వెల్ రిటైర్మెంట్ చెప్పిన కొన్ని గంటలకే మరో స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరో కాదు.. దక్షిణాఫ్రికా జట్టు వికెట్కీపర్ అండ్ బ్యాట్స్మన్ హేన్రిచ్ క్లాసెన్. తాజాగా క్లాసెన్ తన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 32 ఏళ్ల క్లాసెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా… -
Glenn Maxwell: గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం!
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. దీంతో మ్యాక్సీ 13 ఏళ్ల వన్డే కెరీర్ ముగిసింది. ఫైనల్ వర్డ్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంను వెల్లడించాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా తరపున 2012లో వన్డేల్లోకి అడుగుపెట్టిన 36 ఏళ్ల మాక్స్వెల్.. ఇప్పటివరకు 149 మ్యాచ్లు ఆడాడు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి టెస్టులకు కూడా దూరంగా ఉన్నాడు. ఇక మాక్స్వెల్ కేవలం…
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
-
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
-
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలం
-
UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?