Occult Worship: పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో గల ఓ హస్టల్ లో దారుణం జరిగింది. నగ్న పూజలు చేస్తే లక్ష్మీ దేవి కటాక్షిస్తుందని ఓ హాస్టల్ వంట మనిషి పేద విద్యార్థులకు ఎర వేసింది. హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపిన ఆమె నగ్న పూజలకు సహకరించాలని కోరినట్లు సమాచారం?.
Teacher Harassment: రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని బనీ పార్క్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని జుట్టు పట్టుకుని కిందకు తోసేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే విద్యాశాఖ ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసి�
Crime News : బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో అమ్మాయిని కత్తితో పొడిచాడు ఓ యువకుడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.