ఈ మధ్య జనాలకు పిచ్చి బాగా ముదురుతుంది.. తమకు నచ్చిన వారి టాటులను తమకు నచ్చిన ప్లేసులో వేయించుకుంటున్నారు.. ముఖ్యంగా లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆశకు హద్దులు లేకుండా చేస్తున్నారు.. తమ ప్రియుడిని / ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు టాటులను వేయించుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రియుడు తన గర్ల్ ఫ్రెండ్ పేరును లోపల పెదవికి వేయించుకున్నాడు… అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఒక వ్యక్తి తన క్రింది పెదవిలో…