Hamas Leadership: ఖతార్ రాజధాని దోహపై ఇజ్రాయెల్ దాడి ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రపంచంలో హమాస్ నాయకత్వం ఎక్కడ దాక్కున్న వదిలి పెట్టమని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ దోహపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన హమాస్ అగ్ర నాయకత్వం.. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అల్ ఖలీల్ అల్ హయ్యా, ఒసామా హమ్దాన్, ఇజ్జత్ అల్-రిష్క్ అజ్ఞాతంలో ఉన్న హమాస్ నాయకత్వంలో ప్రముఖులు. ఇక్కడ విశేషం ఏమిటంటే గాజా ఒప్పందం…