Gayatri Gupta Sensational Allegations on Casting Couch: తెలుగమ్మాయి గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి మంచి సినిమాలు పడ్డాయి. అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్…