హనుమాన్ మీడియా బ్యానర్‌పై నిర్మాత బాలు చరణ్ గతంలో సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు తమిళంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఆరత్తు సీనం చిత్రాన్ని తెలుగులో గరుడ 2.0 పేరు�