ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యపై లైంగిక దాడి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తతో సహా అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడు తన 23 ఏళ్ల భార్యతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేని అతడు డబ్బుల కోసం తన స్నేహితులతో…