Another hero from the Prabhas Family: ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఈశ్వర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కృష్ణంరాజు లెగసీని ప్రభాస్ మరో స్థాయికి తీసుకు వెళ్లారు. ఆ లెగసీని ప్రభాస్‌తో పాటు మరో హ�