దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు, లియో, ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి తప్ప మిగిలిన అన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకోని మల్టీలాంగ్వేజస్ లో రిలీజ్ అవుతున్నవే. కర్ణాటకలో శివ�