తెలుగులో రొమాంటిక్ హిట్ గా నిలిచిన సినిమా ఆరెక్స్ 100 ఫెమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం.. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.. ఆరెక్స్ 100 తప్ప మరో సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో పాయల్ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఆమె ఫోటోల కోసం యూత్ ఆసక్తిగా…