WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్‌లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్‌ల నుండి 35 మొబైల్ ఫోన్‌లు ఇకపై వాట్సాప్ అప్డేట్ లేదా భద్రతా ప్యాచ్ లను ప