Home
G7 Summit 2026
G7 Summit 2026 News
-
Trump-Meloni: ట్రంప్-మెలోని మధ్య ముదిరిన ‘‘ఫోటో’’ వివాదం..
Trump-Meloni: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య వివాదం ముదురుతోంది. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు ఇందుకు వేదికగా మారింది. జార్జియా మెలోని తనతో ఫోటో దిగడానికి పదే పదే అభ్యర్థించిందని, ఇటలీలో తన ప్రజాదరణ పెంచుకోవడానికి ఆమె ప్రయత్నించిందని మరోసారి ట్రంప్ ఆరోపించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇందులో ‘‘ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నాతో ఫోటో… -
Donald Trump: భారత్‌పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
Donald Trump: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ నుంచి అమెరికాకు కీలకమైన భరోసా లభించింది. ప్రధాని నరేంద్రమోడీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ నాయకత్వంలోని భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా సహాయానికి వస్తుందని అన్నారు. ‘‘మోడీ నాయకుడిగా ఉన్నంత వరకు భారత్‌పై దాడి జరిగితే వారికి అండగా ఉంటాం’’ అని ట్రంప్ అన్నారు.… -
Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ సహా ప్రపంచ నేతలంతా హాజరయ్యారు. అగ్ర నేతలంతా కలివిడిగా తిరిగారు. -
Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
Modi-Trump Meeting: ఫ్రాన్స్‌లో జరగబోయే జీ7 సదస్సు వేదికగా భారత్, అమెరికా దేశాల మధ్య ఒక కీలక ఘట్టానికి తెరలేవనుంది. జూన్ 17న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శనివారం వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత, డోనాల్డ్ ట్రంప్‌తో ఆయన ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి…
తాజావార్తలు
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!