Bubblegum Movie Free Tickets for Students in Telugu States: ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అయిన మూవీ ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కూడా అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…