గుప్పెడంత మనసు టివి సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది.పొట్టి బట్టలు ధరించి హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చగొడుతుంది.. బోల్డ్ గా స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించిన జగతి ఇప్పుడిలా బోల్డ్ గా మారిపోయింది.ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది.…