Home
Food Adulteration
Food Adulteration News
-
Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
హైదరాబాద్: పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ పిండివంటలు, రకరకాల మిఠాయిల ఘుమఘుమలతో కళకళలాడాలి. కానీ భాగ్యనగరంలో పేరుమోసిన స్వీట్ షాపుల కిచెన్లలోకి తొంగిచూస్తే మాత్రం వాంతులు వచ్చేంత దారుణ దృశ్యాలు కంటపడుతున్నాయి. ప్రజల పండుగ ఉత్సాహాన్ని సొమ్ము చేసుకుంటూ, నిలువునా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మిఠాయి దుకాణాలపై తెలంగాణ ఆహార భద్రతా విభాగం (TG-SAFE) అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. తీపి ముసుగులో కల్తీ దందా: కిచెన్లలో కళ్లుతిరిగే నిజాలు ఎంతో ఆర్భాటంగా, తళతళలాడే గాజు షోకేసుల్లో అమర్చే మిఠాయిల… -
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
స్నాక్స్ కాదు… అవి విషంతో సమానం.. ఆ స్నాక్స్ తింటే మన పిల్లల ఆరోగ్యం గోవిందా.. చౌకగా వస్తున్నాయని చెప్పి స్థానికంగా తయారీ అయిన స్నాక్స్ కొని తింటే అంతే సంగతులు.. బ్రాండెడ్ కంపెనీల పేరు తోటి స్నాక్స్ తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠా ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.. హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న నకిలీ స్నాక్స్ ఫ్యాక్టరీ పైన అధికారులు దాడులు చేసి ఏకంగా నాలుగు యూనిట్లను వెంటనే సీజ్ చేశారు.. అంతేకాకుండా… -
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
CM Revanth Reddy : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతోంది. మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాలు విచ్చలవిడిగా కల్తీ బారిన పడుతుండటంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత ‘తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం’ (TGFADCA) పై శనివారం ఎంసీహెచ్ఆర్డీ (MCHRD) లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి… -
Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) విభాగం గత 100 రోజుల్లోనే భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించి 185 కేసులు నమోదు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో పెరుగుతున్న ఆహార కల్తీ ఘటనలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా H-ఫాస్ట్… -
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ పోస్టర్ చూస్తుంటే, సమాజంలో నిత్యం జరిగే ఒక భయంకరమైన నిజాన్ని… -
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
Purity of Wheat Floor : మనం ప్రతిరోజూ తినే ఆహారం నిజంగా సురక్షితమేనా అనే సందేహం ఇప్పుడు చాలా మందిలో పెరుగుతోంది. ముఖ్యంగా కల్తీ ఆహార పదార్థాలపై తరచూ వస్తున్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పాలు, నూనెలు, మసాలా దినుసులు మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగించే గోధుమ పిండిలో కూడా కల్తీ జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కల్తీ పదార్థాలను దీర్ఘకాలం తీసుకుంటే పెద్దలతో పాటు పిల్లల ఆరోగ్యంపైనా… -
Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!
భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమే కాకుండా విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి పోషకాలతో నిండి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెయ్యి వల్ల కలుగుతాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో కల్తీ నెయ్యి విచ్చలవిడిగా లభిస్తోంది. చౌక రకపు నూనెలు, వనస్పతి లేదా జంతువుల కొవ్వును కలిపి నెయ్యిని తయారు చేస్తున్నారు. మరి మీరు కొన్న నెయ్యి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి… -
Food Adulteration: కుల్సుంపురాలో ఫుడ్ స్కాం బట్టబయలు.. కుళ్లిన పదార్థాలతో భారీగా సమోసాలు తయారీ..!
Food Adulteration: హైదరాబాద్ లోని కుల్సుంపురా ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా కుళ్లిపోయిన గుడ్లతో ఎగ్ పఫ్స్ తయారు చేసి హోటళ్లకు పంపిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు దాడులు నిర్వహించారు. Ishan… -
Adulterated Ghee: రేపు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ..
Adulterated Ghee: రేపు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10.30 గంటల నుంచి నెయ్యి కల్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది MLAలతో మాట్లాడించాలని నిర్ణయం తీసుకున్నారు. -
Rameshwaram Cafe: ఎంతకు తెగించార్రా.. రామేశ్వరం కేఫ్‌పై కేసు..
Rameshwaram Cafe: బెంగళూర్‌లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కల్తీ ఆహారం, తప్పుడు బెదిరింపులు కేసు పెట్టినందుకు దాని యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుమంత్ లక్ష్మీ నారాయణలపై కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!