Home
Fmcg
Fmcg News
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)కి చెందిన ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన ‘రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (RCPL) ఐస్‌క్రీమ్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ‘బాంబే క్రీమరీ’ పేరిట సరికొత్త బ్రాండ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వచ్ఛమైన డెయిరీ పదార్థాలతో తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ను భారతదేశంలోనే అత్యంత అందుబాటు ధరలో లభించే ప్రీమియం బ్రాండ్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. తమ వద్ద ఉన్న విస్తృతమైన పంపిణీ వ్యవస్థ, రిటైల్ నెట్వర్క్, వినియోగదారుల అవసరాలపై… -
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
Colgate: సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ ఓరల్ కేర్ సంస్థ కొల్గేట్-పామోలివ్ ఇండియా రానున్న త్రైమాసికాల్లో తమ ఉత్పత్తుల ధరలను మరింత పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతుండటంతో.. లాభాల మార్జిన్‌ను కాపాడుకునేందుకు ధరల పెంపు దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశమేనని కంపెనీ సీఈఓ, ఎండీ ప్రభా… -
Diwali Sales: వ్యాపార చరిత్రలో రికార్డ్.. దీపావళి వేళ దేశంలో రూ.6.05 లక్షల కోట్ల సేల్స్ నమోదు
దీపావళి వేళ వ్యాపార చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది. పండగ సీజన్ లో దేశంలో రూ.6.05 లక్షల కోట్ల సేల్స్ నమోదయ్యాయి. దేశంలోని రాష్ట్ర రాజధానులు, టైర్-2, టైర్-3 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 60 ప్రధాన పంపిణీ కేంద్రాలలో, CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన సర్వే ఆధారంగా, “డిటైల్డ్ దీపావళి పండుగ అమ్మకాలు 2025” పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. నివేదిక… -
Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లో జోరుకు బ్రేకులు పడ్డాయి. గత వారం రికార్డుల మోత మోగించిన సూచీలు.. ఈ వారం మాత్రం ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం నష్టాల్లోనే సూచీలు ప్రారంభమయ్యాయి. -
Dabar Coca Cola : కోకాకోలాను కొనుగోలు చేయనున్న డాబర్.. రూ.12000కోట్లకు డీల్
Dabar Coca Cola : డాబర్ గ్రూప్ తన వ్యాపార విస్తరణపై దృష్టి సారిస్తోంది. కోకాకోలాలో ప్రధాన వాటాను కొనుగోలు చేసేందుకు కంపెనీ దృష్టి సారిస్తోంది. -
Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల వాతావరణం మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. -
Stock market: హిండెన్‌బర్గ్ నివేదిక ఎఫెక్ట్.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్ మాత్రం నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్‌గా ముగిశాయి. -
Stock market: మరోసారి రికార్డులు తిరగరాసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
కేంద్ర బడ్జెట్ ముందు దేశీయ స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపు వచ్చింది. గురువారం మరోసారి రికార్డు స్థాయిలో సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా జీవితకాల గరిష్టాలను నమోదు చేసి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. -
Stock market: మరోసారి ఆల్‌టైమ్ రికార్డ్‌లు సృష్టించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేశాయి. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమం క్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి. -
Edible oil Price: సామాన్యులకు శుభవార్త.. పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగవు
Edible oil Price: పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసిజి) కంపెనీలు అంతర్జాతీయ సరఫరా బాగుంది.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!