Home
Flydubai Flight Fz1073
Flydubai Flight Fz1073 News
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్కు నెతన్యాహు భారీ గౌరవం
ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కోపైలట్ దాడిని అడ్డుకుని 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఈ ఘటనలో మచ్చర్ చూపించిన ధైర్యాన్ని నెతన్యాహూ కొనియాడారు. ‘‘ఇజ్రాయిల్, భారత్తో పాటు ప్రపంచానికి హీరో’’గా అభివర్ణించారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కోపైలట్ కూల్చే ప్రయత్నం చేశాడు. అతడిని హమామ్ అల్ హమ్మామీగా గుర్తించారు. శనివారం స్మిత్తో ఫోన్లో… -
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని రక్షించి హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్, దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించారు. కాక్పిట్లో జరిగిన భయానక విషయాలను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పంచుకున్నారు. తీవ్రంగా గాయపడిన మచ్చర్ ప్రస్తుతం దుబాయ్లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రయాణం సాధారణంగా ప్రారంభమైందని, తన కో-పైలట్ ప్రార్థన చేసేందుకు వెళ్లిన సమయంలో తాను గౌరవంతో కాక్పిట్ ముందు వైపు చూస్తూ ఉన్నానని చెప్పారు. అతను… -
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై నెతన్యాహు ప్రశంసలు
Smit Machchhar Indian Pilot Praised by Netanyahu: గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురైనప్పటికీ, తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాక్పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారు. ఈ ఘటనపై…
తాజావార్తలు
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
-
Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!