Google Pixel: గూగుల్ పిక్సల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సల్ ఫోన్స్ మీద ఆఫర్స్ ను రివీల్ చేసింది. రాబోతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఏ ఫోన్ ఎంతెంత ప్రైస్ కి వస్తుందో చూద్దాం. రాబోయే బిబిడి సేల్ అంటే మరేదో కాదు.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్. ఇది సెప్టెంబర్ 23న మొదలు కాబోతుంది. మరి ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్స్ లభిస్తాయో ఒకసారి చూసేద్దామా..…