Flipkart Republic Day Sale 2024 Dates Announced; ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను ఆరంభించేందుకు సిద్ధమైంది. ‘రిపబ్లిక్ డే’ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు కొనసాగుతుంది. ఇందుకుసంబందించి ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్‌సైట్‌లో బ్యానర్‌లను పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే