Flipkart Big Saving Days Sale 2023 Dates Out: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ను నిర్వహించనుంది. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తోంది. మరోవైపు మరో ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023ని ప్రకటించింది. ఆగస్టు 4…