ఈ సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి బిగ్ సేవింగ్స్ సేల్ ప్రారంభమైంది. జనవరి 2 నుండి జనవరి 6 వరకు జరిగే ఈ సేల్ అనేక ప్రొడక్ట్స్ పై భారీ తగ్గింపులను అందిస్తుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయొచ్చు. రూ.5,999 నుండి ప్రారంభమవుతుంది. రియల్‌మీ మాజీ CEO మాధవ్ సేథ్ స్వదేశీ బ్రాండ్ నుండి ఇటీవల ప్రారంభించబడిన AI+ పల్స్ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.7,999తో ప్రారంభమైన ఈ…