రిటైల్ డిపాజిట్లు మరియు బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్ల పై ఆర్‌బిఐ ప్రకటన తర్వాత, చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డి రేట్లను సవరించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల థ్రెషోల్డ్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాబట్టి, ఇప్పుడు రూ. 3 కోట్ల వరకు విలువైన మీ