ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హీరో దర్శన్, నటి పవిత్ర పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.. అభిమానిని హత్య చేసిన కేసులో వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసు విచారణలో పోలీసులు నమ్మలేని నిజాలను ఒక్కొక్కటి బయటపెడుతున్నారు.. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.. దర్శన్, పవిత్రలు గత పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.. అభిమాని పవిత్రకు అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే అసలు కేసు గురించి…
భార్యా భర్తల కాపురంలో అనుమానాలు, అన్యోన్య జీవితంలో మనస్పర్థలు, కొద్దిరోజులుగా కూడా కలిసి బతికలేని బతుకులు. ఏదో ఒక కారణం విడిపోయి మరో వ్యక్తులతో సహజీవనం, వివాహేతర సంబంధాలు ఇది ఈసమాజంలో జరుగుతున్న భార్యాభర్యల సంబందానికి గల కారణాలు.