Pragathi Mahavadi: టాలీవుడ్ లో విభిన్న పాత్రలు పోషించిన వ్యక్తి, అలాగే నిజజీవితంలో వెయిట్ లిఫ్టింగ్ లో అనేక పథకాలను అందుకున్న నటి ‘ప్రగతి’ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (Podcast)లో అనేక విషయాలపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇందులో భాగంగా.. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేవాళ్ళు అమ్మాయి కోసం చూడరు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆవిడ మాట్లాడుతూ.. Minister BC Janardhan Reddy: రోడ్ల మరమ్మతులకు డెడ్‌లైన్ పెట్టిన మంత్రి.. సినిమా అనేది…