ఇండియన్ ఫిల్మ్ హల్క్… గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దీపికా హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. హ్యూజ్ బడ్జట్ తో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఫైటర్ సినిమా… ఇండియాలోనే మొదటి ఏరియల్ డ్రామాగా రూపొందింది. ఎయిర్ ఫోర్స్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫైటర్ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ…