బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సూపర్ స్టైలిష్ సినిమా చేసాడు సిద్దార్థ్ ఆనంద్. ఈ మూవీలో హ్రితిక్ లుక్స్ అండ్ చేసిన స్టంట్స్ హాలీవుడ్ రేంజులో ఉంటాయి. హ్రితిక్ ఆల్మోస్ట్ ఇండియన్ టామ్ క్రూజ్ లా ప్రెజెంట్ చేసిన సిద్దార్థ్ ఆనంద్… పదేళ్లుగా హిట్ అనేదే తెలియని షారుఖ్ ఖాన్ ని పఠాన్ గా చూపించాడు. స్పై యాక్షన్ సినిమాగా వచ్చిన పఠాన్ వెయ్యి కోట్లు రాబట్టి షారుఖ్ కి…