Home
Fifa 2026
Fifa 2026 News
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
Lionel Messi: ప్రపంచకప్ ట్రోఫీ కోసం ఒక చివరి అడుగు మాత్రమే మిగిలి ఉంది. కానీ లియోనెల్ మెస్సీ ముందు ఇప్పుడు మరో అరుదైన అవకాశం కూడా నిలిచింది. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డుపైనా మెస్సీ కన్నేశాడు. ఫైనల్లో స్పెయిన్‌పై మెస్సీ ప్రదర్శన ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో నెలకొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించగా, ఆ విజయానికి మెస్సీ… -
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచం తరతరాలుగా ఎన్నో చిరస్మరణీయ క్షణాలను చూసింది. కానీ కొన్నిసార్లు కాలమే అద్భుతమైన కథలను రాస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఒక చిన్నారి చేతికి నీళ్లు పోసి స్నానం చేయించిన యువ ఫుట్‌బాలర్, ఇప్పుడు అదే చిన్నారి ఎదుగుదలను అడ్డుకునే ప్రత్యర్థిగా ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురెదురుగా నిలవడం అలాంటి అరుదైన ఘట్టమే. 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్న వేళ లియోనెల్ మెస్సీ, లామిన్ యమాల్ మధ్య… -
Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!
1998 జూన్…ఫ్రాన్స్‌లోని లియోన్ నగరం. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులందరూ ఒక మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అది సాధారణ వరల్డ్‌కప్ మ్యాచ్ కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు ఆంక్షలు, ఆరోపణలు, శత్రుత్వంతో జీవిస్తున్న రెండు దేశాలు ఒకే మైదానంలో ఎదురుపడబోతున్న రోజు. ఒకవైపు అమెరికా…మరోవైపు ఇరాన్…! ప్రపంచమంతా ఊపిరిబిగపట్టుకొని చూస్తోంది. కానీ ఆ రోజు గ్రౌండ్లో జరిగిన సీన్ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఇరాన్ ఆటగాళ్లు చేతుల్లో తెల్లని గులాబీలు పట్టుకుని గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. మ్యాచ్… -
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
FIFA World Cup 2026:ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ఆతిథ్య జట్లలో ఒకటైన అమెరికా తన మొదటి మ్యాచ్ ను భారీ విజయంతో ప్రారంభించింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన గ్రూప్-D మ్యాచ్ లో పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఫోలారిన్ బాలోగన్ రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అమెరికా జట్టు 7వ నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది. క్రిస్టియన్… -
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
FIFA World Cup 2026: 2026 ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దక్షిణ కొరియా (South Korea) అద్భుత ఆటతీరుతో చెక్ రిపబ్లిక్ (czechia)పై 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొదట్లో వెనుకబడినప్పటికీ.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకున్న కొరియా జట్టు చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనితో దక్షిణ కొరియా 16 ఏళ్ల తర్వాత FIFA ప్రపంచ కప్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే ఇరు… -
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఎన్నో రికార్డులతో చరిత్ర సృష్టించబోతోంది. మొదటిసారిగా ఈ టోర్నమెంట్లో 48 జట్లు పాల్గొంటుండగా… కెనడా, మెక్సికో, అమెరికా దేశాలు సంయుక్తంగా దీనికి ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే.. ఆధునిక ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించిన ఎందరో దిగ్గజ ఆటగాళ్లకు ఇది ‘చివరి వరల్డ్ కప్’ కాబోతోంది. ఈ టోర్నమెంట్లో ఆడబోతున్న ఆ 14 మంది స్టార్ ప్లేయర్స్ ఎవరు..? వారి గురించి పూర్తి వివరాలు ఇలా.. 1. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) – వయసు:…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!