OTT Release: మెగా అభిమానులతో పాటు సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్‌లో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచి మెగాస్టార్ సినీ కెరీర్‌లో మరోమైలు రాయిగా అవతరించింది. READ…