Crime News: సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. బయటకు వెళితే.. ఆకలితో చూసే చూపులు ఎన్నో.. ఎవడు.. ఎటునుంచి వచ్చి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడతాడో తెలియదు. ఇంట్లో ఉంటే.. సొంత రక్త సంబంధమే..
పాట్నాలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి పెట్టే హింసల్ని తాళ్ళలేక, ఆ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనని కాపాడని పోలీసుల్ని వేడుకుంది. పోలీసులకు ఆ వీడియో చేరడంతో, వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు(50) సమస్తిపూర్‌లోని రోసెరా ప్రాంతంలో…