యాక్టర్ కన్నా పర్హాన్ అక్తర్ దర్శకుడిగా పర్‌ఫెక్ట్ అని తన ఫస్ట్ ఫిల్మ్ దిల్ చాహతా హైతోనే ఫ్రూవ్ చేశాడు. ఇక అతడి దర్శకత్వంలో వచ్చిన డాన్ సిరీస్‌కు స్పెషల్ క్రేజ్. కానీ ఎందుకో కెమెరా పక్కన పెట్టి యాక్టింగ్‌పై ఫోకస్ చేశాడు. తాజాగా 120 బహుదూర్‌తో పలకరించాడు పర్హాన్. వార్ డ్రామాతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్ఫామెన్స్ చేసింది. ఇక హీరోగా చేసిన ప్రయత్నాలు చాల్లే అనుకున్నట్లున్నాడు. మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు…