Vijay Deverakonda’s Family star to release on Devara Missed Date: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఉదయం ఈ విషయం మీద సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు బ్రేకులు…