పార్టీ లేదా పుష్ప డైలాగ్ తో టాలీవుడ్‌లో అటెన్షన్ క్రియేట్ చేసిన మాలీవుడ్ యాక్టర్ ఫహాద్ ఫజిల్. తనంతట తానే ఆయన ఇమేజ్ డ్యామేజ్ ను చేసుకుంటున్నాడు. సొంత ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా.. అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహాద్. హీరోగా కెరీర్ పీక్స్‌లో ఉండగా రిస్క్ చేసి మరీ కోలీవుడ్, టాలీవుడ్‌లో నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్‌కు షిఫ్ట్ అయ్యాడు. వాటి వల్ల ఏదో ఫేమ్ వచ్చేస్తుందని ఆశ పడ్డాడు కానీ ఉన్న పేరు కూడా…