Eye Twitching: కళ్లు కొట్టుకోవడం అనేది శుభం లేదా అశుభం అని ప్రజలు చెప్పడం మనం తరచుగా వినే ఉంటాము. వాటిలో ఒక కన్ను కొట్టుకోవడం శుభసూచకమని, మరో కన్ను కొట్టుకోవడం అశుభ సంకేతమని ప్రజలు నమ్ముతారు. అయితే, కళ్లు తిరగడం ఆరోగ్యానికి సంబంధించినదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా.? అవును, కళ్లు కొట్టుకోవడానికి చాలా కారణా