Nithin Intresting Comments about sree leela goes viral : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి నితిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నితిన్ హీరోగా నటించిన `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్` మూవీ సాంగ్ ఈవెంట్‌ని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించగా నితిన్‌కి శ్రీలీలతో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆమెతో వర్క్ చేయడంలో ఛాలెంజింగ్ పార్ట్ చెప్పాల్సిన క్రమంలో నితిన్ ఆమె డేట్స్ ఇవ్వడమే పెద్ద ఛాలెంజ్ అని, ఆమె షూటింగ్‌కి…