Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
El Nino: భారత్కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
Explainer: వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మహాసముద్రం వేడెక్కుతోంది. ఆ వేడి కనిపించదు. పొగ కనిపించదు. కానీ దాని ప్రభావం కోట్లాది మంది జీవితాలపై పడబోతోంది. రైతు పొలంలో పంట ఎండిపోవచ్చు. జలాశయాలు ఖాళీ కావచ్చు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడొచ్చు. ఇండియా వ్యాప్తంగా తీవ్రమైన వేడి అలలు విరుచుకుపడొచ్చు. ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలను భయపెడుతున్న విషయం ఇదే. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారత్ భవిష్యత్తుకు పెద్ద హెచ్చరికగా మారుతున్నాయి. అందుకే… -
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
Explainer: ప్రపంచంలో అత్యంత శీతల ఖండం అంటార్కిటికా. అక్కడ అంతటా తెల్లటి మంచు కొండలే కనిపిస్తాయి. కానీ ఆ మంచు పర్వతాల మధ్య నుంచి హఠాత్తుగా రక్తం లాంటి ఎర్రటి నీరు జలపాతంలా ప్రవహిస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ! గత వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలను సైతం తలపట్టుకునేలా చేసిన ఈ బ్లడ్ ఫాల్స్ రహస్యాన్ని పరిశోధకులు ఎట్టకేలకు ఛేదించారు. అసలు ఆ మంచు కొండల నుంచి రక్తం ఎందుకు కారుతోంది? దాని… -
Explainer: అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్..అస్త్రంగా ఇండియా! నెక్ట్స్ ఏం జరగనుంది?
ఒకే ఒక్క ప్రకటన.. అంతర్జాతీయ దౌత్య సమీకరణాలను ఒక్కసారిగా కుదిపేసింది! ‘అమెరికా తప్ప.. ఇజ్రాయెల్కు ప్రపంచంలో మరే శక్తివంతమైన మిత్రదేశం లేదు, ఒంటరిగా మిగిలిపోయిన వేళ అమెరికాతో పెట్టుకోవద్దు’ అంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చేసిన హెచ్చరిక, ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. అయితే, ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంతే దీటుగా తిప్పికొట్టారు. ‘మాకు అమెరికా మాత్రమే కాదు.. 140 కోట్ల జనాభా కలిగిన భారత్ అనే మరో గొప్ప… -
Explainer: ‘నెతన్యాహును భూస్థాపితం చేస్తాం..’ ఇది శవయాత్ర కాదు.. ఇరాన్ రణగర్జన..!
ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల తర్వాత ఆయన అంత్యక్రియల క్రతువు ఇప్పుడు టెహ్రాన్లో జరుగుతోంది. నాలుగు నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఇరాన్ అగ్రనాయకత్వం అంతా ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ పెద్దఎత్తున గర్జించింది. అమెరికా, ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను… -
Explainer: పాక్తో వేగలేం! పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ సాయాన్ని ఎందుకు కోరుతున్నారు?
PoK: ఆజాద్ కాశ్మీర్… దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రపంచం ముందు చెప్పుకుంటున్న అబద్ధపు ముసుగు ఇది! కానీ, ఇప్పుడక్కడ ఆ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ‘మాకు పాకిస్తాన్ వద్దు… స్వేచ్ఛ కావాలి’ అంటూ సరిహద్దు అవతల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి వేలాది గొంతులు గర్జిస్తున్నాయి. నిన్నటి వరకు హక్కుల కోసం జరిగిన పోరాటం.. నేడు పాక్ పాలకుల అణచివేతపై తిరుగుబాటుగా మారింది. ఏకంగా ‘భారతదేశం మమ్మల్ని కాపాడాలి’ అంటూ ఒక అగ్రనేత బహిరంగంగా చేసిన ఆర్తనాదం ఇప్పుడు అంతర్జాతీయంగా… -
Ethnic Unity Law: ముస్లింలే టార్గెట్.. కమ్యూనిస్టు దేశంలో మైనార్టిలపై అణచివేత చట్టాలు!
Explanier: కమ్యూనిజమే మానవాళికి మార్గమని బడాయిపోయే చైనా..తన సొంత దేశంలోని మైనారిటీల హక్కులను కాలరాస్తోంది. ఒక మతాన్ని, ఒక భాషను, ఒక సంస్కృతిని తుడిచివెయ్యాలని చూస్తోంది. అవునండి..! చైనాలోని ఉయ్గర్ ముస్లింల గురించి ప్రపంచం మరోసారి మాట్లాడుతోంది. జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఎథ్నిక్ యూనిటీ చట్టం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఐక్యత పేరుతో ఉయ్గర్ ప్రత్యేక గుర్తింపునే చెరిపేసే ప్రయత్నమని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ చైనా తీసుకొచ్చిన ఈ… -
Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
పసిఫిక్ మహాసముద్రం కింద ఒక అసాధారణ కదలిక మొదలైంది. దాని పొడవు దాదాపు 14 వేల 500 కిలోమీటర్లు. అది సునామీ కాదు. భూకంపం కాదు. కంటికి కనిపించే సాధారణ సముద్ర అల కూడా కాదు. అయినా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తల ఫోకస్ అంతా ఇప్పుడు దానిపైనే ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి భారీ వెచ్చని నీటి ప్రవాహం పసిఫిక్ మహాసముద్రం దాటిన ప్రతిసారీ ప్రపంచ వాతావరణంలో పెద్ద మార్పులు జరిగాయి. కొన్ని దేశాలు తీవ్ర కరువును… -
Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
ప్రాణం విలువ ఎంత? ఒక మనిషి బతకడానికి అయ్యే ఖర్చు దేశాన్ని బట్టి మారిపోతుందా? ఒకే జబ్బు… ఒకే రసాయన ఫార్ములా… కానీ ఒక దేశంలో అది అపర కుబేరులకే సాధ్యమయ్యే లగ్జరీ, మరో దేశంలో సగటు జీవి అందుకోగలిగే నిత్యావసరం! ప్రపంచ పెద్దన్న, సూపర్ పవర్ అమెరికాలో ఒక్క టాబ్లెట్ ధర అక్షరాలా 900 డాలర్లు… అంటే మన కరెన్సీలో దాదాపు 85,000 రూపాయలు. అదే మందు, అదే ఫార్ములా భారత్కు వచ్చేసరికి కేవలం 35… -
Europe Heat Wave: డేంజర్ జోన్లో యూరప్.. వేలాది మరణాలపై సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!
Explained: యూరప్ అంటే చల్లని వాతావరణం. వేసవి వచ్చినా భరించలేనంత ఎండలు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు అదే యూరప్ వేడితో అల్లాడుతోంది. 40డిగ్రీల ఉష్ణోగ్రతలు, కరిగిపోతున్న రహదారులు, ఆగిపోతున్న రైళ్లు, మంటలు అంటుకుంటున్న అడవులు, ఆస్పత్రులకు పోటెత్తుతున్న ప్రజలు. ఇలా యూరప్ పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. అయితే ఇప్పుడు కనిపిస్తున్న తీవ్ర వేసవులు భవిష్యత్లోనూ సాధారణంగా మారే ప్రమాదం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. యూరప్ ఎందుకు వేడెక్కుతోంది? 2026 జూన్లో ఫ్రాన్స్, జర్మనీ,… -
Explainer: అర్థరాత్రి ముఖంపై వాలిన గబ్బిలం.. మూడు వారాల్లో పోయిన బాలుడి ప్రాణం..అసలేం జరిగింది?
Rabies: అర్ధరాత్రి… ఓ 11ఏళ్ల బాలుడు నిద్రపోతున్నాడు. హఠాత్తుగా… ముఖంపై ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా కళ్లు తెరిచాడు. చూసి షాక్ అయ్యాడు. తన ముఖంపైనే ఒక గబ్బిలం కూర్చుని ఉంది. భయంతో వెంటనే ఓ చేత్తో దాన్ని దూరంగా విసిరేశాడు. శరీరంపై ఎక్కడా గాయం లేదు. రక్తం లేదు. నొప్పి కూడా లేదు. గబ్బిలం కూడా మామూలుగానే కనిపించింది. అతని తండ్రి దాన్ని ఒక బాక్స్లో బంధించి బయట వదిలేశాడు. ఏం కాలేదులే అనుకుని కుటుంబమంతా…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
కేపీహెచ్బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?
-
Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!