woman raped by fake baba: ఓ దొంగ బాబా మహిళకు దెయ్యం పేరు చెప్పి అత్యాచారం చేసిన సంచలన ఘటన ముంబైలోని శాంటాక్రూజ్‌లో వెలుగుచూసింది. మహిళపై ప్రతికూల శక్తుల ప్రభావం ఉందని నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు శాంటాక్రూజ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు. READ ALSO: US visa review: యూఎస్‌లో ప్రమాదం అంచున 5.5 కోట్ల మంది.. కొంచెం తేడా అనిపించినా అంతే.. పరిస్థితులను…