Epic Movie Glimpse: ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న వెబ్‌సిరీస్ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఇందులో నటించిన నటీనటులు ఎంతటి గుర్తింపు సొంతం చేసుకున్నారో తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లోని పాత్రలతో ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోహీరోయిన్లుగా ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ – వైష్ణవీ చైతన్య కనిపించనున్నారు. వీళ్ల కాంబినేష్‌లో తెరకెక్కుతున్న…