Home
Epfo New Rules 2026
Epfo New Rules 2026 News
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
EPFO New Rules: ప్రైవేట్ ఉద్యోగుల జేబులకు చిల్లు పడనుందా.. నెల తిరిగేసరికి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయ్యే ‘ఇన్-హ్యాండ్ శాలరీ’ తగ్గిపోనుందా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేతన పరిమితిని (Wage Ceiling) ఏకంగా రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో చేతికి వచ్చే డబ్బులు తగ్గుతాయన్న… -
EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
EPFO Wage Ceiling: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది.. ఇక, EPFOపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి EPFO పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి EPFO కవరేజీలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రస్తుతం నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనంతో… -
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
EPFO New Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు PF ఖాతాదారులకు సంబంధించిన పలు నిబంధనలను సులభతరం చేశాయి. ముఖ్యంగా పాక్షిక విత్డ్రాయల్, ఉద్యోగం కోల్పోయిన తర్వాత PF డబ్బు తీసుకోవడం, క్లెయిమ్ సెటిల్మెంట్, నామినేషన్, డిజిటల్ సేవలు వంటి అంశాల్లో మార్పులు వచ్చాయి. EPFO సంస్కరణల ప్రధాన ఉద్దేశం ప్రక్రియను సులభతరం చేయడం, డిజిటలైజేషన్ను పెంచడం, క్లెయిమ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, అదే సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపులను రక్షించడం.… -
EPFO: పీఎఫ్ డ్రా చేసేవారికి బిగ్ అప్డేట్.. 15G-15H స్థానంలో ఫారం 121.. ఎలా ఉపయోగించాలి?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి (ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి) ఫారం 15G, ఫారం 15H స్థానంలో ఒకే ఏకీకృత ఫారం- ఫారం 121 అమలులోకి వచ్చింది. ఇది కొత్త Income-tax Act, 2025 ప్రకారం వచ్చిన మార్పు. గతంలో ఫారం 15G 60 ఏళ్లలోపు వ్యక్తులు, ఫారం 15H సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడినవారు) ఉపయోగించేవారు. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఒకే…
తాజావార్తలు
-
January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
-
Goree Beauty Cream: భారత్లో పాకిస్తానీ ఫెయిర్నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
-
Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!