తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 23న ఆర్య ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చెన్నైలో నైట్ కర్ఫ్యూ ప్రారంభమయ్యే ముందు షూటింగ్ పూర