EPFO Job Notification: EPFOలో ఉద్యోగం పొందడానికి సువర్ణ అవకాశం వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెంపరరీ యంగ్ ప్రొఫెషనల్ (YP) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇందులో సెలెక్టయిన అభ్యర్థులను మొదట ఒక సంవత్సరం పాటు నియమించుకుంటారు. అవసరమైతే ఆ కాంట్రాక్టును మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. EPFO రిక్రూట్‌మెంట్ 2024 చివరి తేదీఏమిటో తెలుసుకోండి. Read Also: Paragliding World…