దేవుడు ఉన్నాడని నమ్మేవారు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. మనం పాజిటివ్‌గా ఉంటే దేవుడు ఉన్నాడని, నెగెటివ్‌గా ఉంటె దెయ్యాలు ఉన్నాయని నమ్ముతుంటారు. ఎదైనా సరే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ సంఘటన జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ తన కేసునే తానే సాల్వ్ చేసుకున్నది. అమెరికాలో వెస్ట్ వర్జీనియాకు చెందిన గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఎల్వా జోనా హీస్టెర్ షుయ్ అనే కొత్తగా పెళ్లైన యువతి అనుమానాస్పదంగా…