Ellyse Perry’s Huge Six Breaks Car Window: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ కొట్టిన ఓ సిక్సర్ దెబ్బకు సందర్శన కోసం ఉంచిన కారు అద్దం పగిలిపోయింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ వేసిన చివరి బంతిని పెర్రీ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచింది. బంతి…