Home
Electric Suvs
Electric Suvs News
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
Hyundai Electric Car-Hyundai Ioniq P: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తన ఉనికిని మరింత బలంగా చాటుకోవడానికి హ్యుందాయ్ మోటార్స్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న క్రెటా ఈవీ (Creta EV) కంటే తక్కువ ధరలో, అత్యంత చౌకైన ఒక ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఆశించిన స్థాయిలో పెద్ద విజయాన్ని సాధించలేకపోయిన హ్యుందాయ్, ఈ కొత్త కార్ ద్వారా… -
Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
Tata Safari EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే, టాటాకు మహీంద్రా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇదిలా ఉంటే, టాటా తన ఎలక్ట్రిక్ SUV విభాగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో టాటా నుంచి సఫారీ EV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ కార్ మార్కెట్లోకి రావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది టాటా నుంచి వస్తున్న తొలి 7-సీటర్… -
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
Volvo EX90 India Launch: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా వోల్వో (Volvo) కీలక అడుగు వేసింది. భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ Volvo EX90ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, భారీ బ్యాటరీ, ఆకట్టుకునే రేంజ్‌తో వచ్చిన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.26 కోట్లుగా ప్రకటించింది. ఈ కారు ధర, రేంజ్, ఫీచర్లు, డెలివరీ వివరాలు తెలుసుకుందాం.… -
Upcoming EV’s: త్వరలో మార్కెట్లోకి రానున్న 5 బెస్ట్ SUVఈవీలు ఇవే.. ఇంకెందుకు ప్లాన్ చేసుకోండి
భారత్ మార్కెట్లో ICE SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!