Home
El Nino Impact
El Nino Impact News
-
CM Chandrababu: ఎల్ నినో ప్రభావం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
CM Chandrababu: ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు… రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతోపాటు.. ప్రత్యామ్నాయ… -
El Niño Impact: కొబ్బరిబొండాల పైనా ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
‘ఎల్‌నినో’ ప్రభావం కేవలం వాగులు, నదులు, కాలువలకే పరిమితం కాలేదు. ఇప్పుడు కొబ్బరిబొండాల పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొబ్బరి చెట్లలో నీటి శాతం గణనీయంగా తగ్గిపోవడంతో.. బొండాల్లో వచ్చే నీటి పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది. దాంతో ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక లీటర్ కొబ్బరినీరు నింపాలంటే మూడు కొబ్బరిబొండాలు సరిపోయేవని, ప్రస్తుతం ఎల్‌నినో… -
El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
భారత స్టాక్ మార్కెట్ నష్టాలకు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల (FIIs) ఉపసంహరణ ప్రధాన కారణాలైనప్పటికీ, అంతర్గతంగా మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసిన మరో ముఖ్యమైన అంశం ‘ఎల్ నినో’ భయాలు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చనే వార్త ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడి, కరవు… -
Heatwave Warning: మే నెల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఎల్ నినోపై ఐఎండీ వార్నింగ్
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం నుంచే హడలెత్తిస్తున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!