Woman Swallow Ear Pod in USA: మనం ఏదైనా చేసేటప్పుడు శ్రద్దగా చేయడం చాలా అవసరం. ముఖ్యంగా తినే విషయంలో, ఏవైనా తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగే టాబ్లె్ట్లు వేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోని ఓ మహిళకు విచిత్ర పరిస్థితి ఏర్పడింది. విటమిన్ టాబ్లెట్ అనుకొని మహి�